VIDEO: విపరీతంగా పెరిగిన కూరగాయల ధరలు

VIDEO: విపరీతంగా పెరిగిన కూరగాయల ధరలు

కోనసీమ: అయినవిల్లి మండలంలో కార్తీక మాసం సందర్భంగా కూరగాయల రేట్లు ఆదివారం విపరీతంగా పెరిగాయని వ్యాపారస్తులు చెప్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు లంకలలో ఉన్న కూరగాయలు పంటలు మునిగిపోయి పంట కుళ్లిపోవడం వలన దిగుబడి లేదని చెప్తున్నారు. చిక్కుడుకాయలు ధర కిలో రూ.180, వంకాయలు కిలో రూ.100, ఉల్లిపాయలు కిలో రూ. 35, చొప్పున విక్రయిస్తున్నట్లు తెలిపారు.