ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రాంలో పాల్గొన్న గవర్నర్

ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రాంలో పాల్గొన్న గవర్నర్

HYD: నాచారం ఢిల్లి పబ్లిక్ స్కూల్‌లో చిల్డ్రన్ ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్ ప్రారంభించిన తెలంగాణ గవర్నర్ జీష్ణు దేవ్ వర్మ, రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బండారు లక్ష్మణ రెడ్డి, ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.