VIDEO: విద్యార్థులకు క్విజ్ కాంపిటీషన్ నిర్వహణ
SRD: సిర్గాపూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం విద్యార్థులకు క్విజ్ కాంపిటీషన్ పోటీలు నిర్వహించారు. రేపు జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ఇవాళ స్థానిక పాఠశాలలోని 6వ నుంచి టెన్త్ వరకు మొత్తం 48 మంది విద్యార్థులతో క్విజ్ పోటీలను సైన్స్ ఉపాధ్యాయులు లక్ష్మణ్, వరప్రకాష్, గురునాథ్ రెడ్డి, మధుకర్ రెడ్డి నిర్వహించారు.