పేకాట ఆడుతున్న 12 మంది అరెస్టు

పేకాట ఆడుతున్న 12 మంది అరెస్టు

KNR: శంకరపట్నం మండలం వంకాయగూడెం శివారులో పేకాట ఆడుతున్న 12 మందిని పట్టుకున్నట్లు ఎస్సై శేఖర్ తెలిపారు. పట్టుబడిన వారందరూ వంకాయ గూడెం గ్రామానికి చెందిన వెంకటేశ్, శ్రీను, వీరస్వామి, కనకయ్య, రాజు, కుమారస్వామి, గణేశ్, కృష్ణ, సంపత్, శంకర్‌గా గుర్తించారు. వారి నుంచి 9 మొబైల్ ఫోన్లు, రూ.2,095 నగదు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.