VIDEO: గూడూరు టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ

VIDEO: గూడూరు టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ

యాదాద్రి: బీబీనగర్ మండలం గూడూరు టోల్ ప్లాజా వద్ద ఆదివారం భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆదివారం సెలవు దినం కావడంతో యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి, స్వర్ణ గిరి క్షేత్రాల దర్శనాలు, అలాగే శుభకార్యాలు పెండ్లీలు ఉండడంతో వాహనాల రద్దీ నెలకొంది. హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణంలో ట్రాఫిక్ ఏర్పడింది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులకు లోనయ్యారు.