ర్యాగింగ్ చేస్తే కఠిన చర్యలు: DSP

TPT: ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని గూడూరు డీఎస్పీ డాక్టర్ పీ.గీతా కుమారి హెచ్చరించారు. గూడూరులోని నారాయణ ఇంజినీరింగ్ కాలేజీలో విద్యార్థులకు అవగాహనా కల్పించారు. కళాశాలలో ర్యాగింగ్ నిషేధమన్నారు. చక్కగా చదువుకుని ఉన్నతంగా ఎదగాలని సూచించారు. ర్యాగింగ్‌కు పాల్పడి ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని కోరారు.