'మైనర్ డ్రైవింగ్ ప్రమాదకరం'

'మైనర్ డ్రైవింగ్ ప్రమాదకరం'

SDPT: మైనర్ డ్రైవింగ్ ప్రమాదకరం, చట్ట ప్రకారం నేరమని గజ్వేల్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ మురళి అన్నారు. ప్రజ్ఞాపూర్ జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూల్ విద్యార్థులకు, సైబర్ నేరాల గురించి, గుడ్ టచ్- బాడ్ టచ్, ఈవిటీజింగ్ గంజాయి ఇతర మత్తు పదార్థాలు డ్రగ్స్ వలన కలిగే నష్టాలను గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు.