సీఎంను కలిసిన ఏవి సుబ్బారెడ్డి

సీఎంను కలిసిన ఏవి సుబ్బారెడ్డి

NDL: రాష్ట్ర సచివాలయ కార్యాలయంలో సీఎం నారా చంద్రబాబు నాయుడిని శుక్రవారం టీడీపీ సీనియర్ నేత, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మాజీ ఛైర్మన్ ఏవి సుబ్బారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి, పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలపై సంక్షిప్తంగా చర్చించినట్లు సమాచారం. సీఎం నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందన్నారు.