NEW RULE: PUC లేకుంటే.. నో పెట్రోల్!

NEW RULE: PUC లేకుంటే.. నో పెట్రోల్!

మహారాష్ట్ర సర్కారు 'నో PUC, నో ఫ్యూయెల్' విధానానికి శ్రీకారం చుట్టింది. పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుంటే.. వాహనాలకు ఇంధనం నింపకూడదని ఆంక్షలు పెట్టింది. కాలుష్యాన్ని నియంత్రించేందుకు అక్రమ PUC సర్టిఫికెట్లను ఆపాల్సిన అవసరం ఉందని మహారాష్ట్ర రవాణాశాఖ మంత్రి 'ప్రతాప్ సర్నాయక్' తన 'X' ఖాతాలో వెల్లడించారు. యూపీ సర్కారు 'నో హెల్మెట్, నో ఫ్యూయెల్' విధానం అమలు చేసిన విషయం తెలిసిందే.