ధర్మాన వ్యాఖ్యలు హాస్యాస్పదం: ఎమ్మెల్యే
శ్రీకాకుళం టీడీపీ కార్యక్రమంలో ఎమ్మెల్యే గోండు శంకర్ సోమవారం మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెవెన్యూ మంత్రిగా సుదీర్ఘకాలం పనిచేసి, రెవెన్యూ సమస్యలను పరిష్కరించకుండా మరింత సమస్యలను సృష్టించిన మీరే సీఎం చంద్రబాబును విమర్శించడం భావ్యం కాదని మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావుకు సూచించారు.