వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @9PM

వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ పర్వతగిరిలో గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ సత్య శారద
★ ఖిలా వరంగల్‌లో బైక్ ను ఢీ కొట్టిన బొలెరో.. ఇద్దరు యువకులు మృతి 
★ శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న సినీ గేయ రచయిత కాసర్ల శ్యామ్
★ భద్రాచలం బ్రహ్మోత్సవాలకు రావాలని మంత్రి కొండ సురేఖకి ఆహ్వానం