'బుమ్రా కంటే అతడు ఎంతో బెటర్'

'బుమ్రా కంటే అతడు ఎంతో బెటర్'

టీమిండియా స్టార్ పేసర్ బుమ్రాపై కామెంటేటర్ సుబ్రమణ్యం కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం భారత జట్టుకు బుమ్రా కంటే స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఎక్కువ అని పేర్కొన్నాడు. వరుణ్ గత కొంతకాలంగా అద్భుతంగా రాణిస్తున్నాడని తెలిపాడు. అందుకే టీ20ల్లో వరల్డ్ నంబర్‌వన్ బౌలర్ అయ్యాడని చెప్పుకొచ్చాడు. కాగా, వరుణ్ ఇప్పుడు టీమిండియాకు కీలక బౌలర్‌గా మారాడు.