భూమనపై జనసేన నేత కిరణ్ రాయల్ ఫైర్
TPT: TTD మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై కిరణ్ రాయల్ తీవ్ర విమర్శలు గుప్పించారు. Dy.CM పవన్ కళ్యాణ్ గురించి వ్యాఖ్యానించే అర్హత భూమనకు లేదని, పవన్ కళ్యాణ్ వస్త్రధారణపై వ్యాఖ్యలందించే స్థాయికి భూమన దిగజారి పోయాడు అని మండిపడ్డారు. అనంతరం YCP హయాంలో ఎర్రచందనం స్మగ్లింగ్, నెయ్యిలో స్క్యామ్ వంటి వ్యవహారాలు జరిగాయని వాటిపై ఆయన ఎందుకు మాట్లాడలేదు? అని ప్రశ్నించారు.