భజన బృందానికి రూ. 20వేల ఆర్థిక సహాయం

భజన బృందానికి రూ. 20వేల ఆర్థిక సహాయం

NLG: నకిరేకల్ మండలం చందుపట్ల గ్రామానికి చెందిన భజన బృందం మహిళా సోదరీమణులకు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ప్రసన్న రాజ్ రూ. 20 వేల ఆర్థిక సహాయం అందించారు. ఈ మొత్తంతో వారు పరికరాలను సమకూర్చుకోనున్నారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బీఆర్టీయూ అధ్యక్షులు సిలువేరు ప్రభాకర్, మాజీ ఎంపీటీసీ గోనె నరసింహారావు, వేంకటాద్రి, శంకర్, సతీష్ పాల్గొన్నారు.