VIDEO: 'వినాయక ఉత్సవాలకు ఆన్‌లైన్ అనుమతి తప్పనిసరి'

VIDEO: 'వినాయక ఉత్సవాలకు ఆన్‌లైన్ అనుమతి తప్పనిసరి'

GNTR: వినాయక ఉత్సవాల నిర్వహణకు మండపాలు, పందిళ్ల ఏర్పాటు, ఊరేగింపులకు పోలీసులు అనుమతి తప్పనిసరి అని ఎస్పీ సతీష్ శనివారం తెలిపారు. 'సింగిల్ విండో' విధానంలో https://ganeshutsav.net వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ ప్రక్రియకు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని, సులభంగా అనుమతులు పొందవచ్చని ఎస్పీ పేర్కొన్నారు.