ప్రజావాణిలో కనిపించని అధికారులు

ప్రజావాణిలో కనిపించని అధికారులు

VKB: ధారూర్ ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన 'ప్రజావాణి' కార్యక్రమం అధికారుల గైర్హాజరుతో వెలవెలబోయింది. ఏపీవో, ఏఈ సహా ఇతర సిబ్బంది తప్ప, కీలక శాఖల ఉన్నతాధికారులు ఎవరూ రాకపోవడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలు చెప్పెందుకు వచ్చిన ప్రజలు తీవ్ర నిరాశతో వెను తిరిగి పోయారు.