మూడు జిల్లాల సరిహద్దుల్లో పులి సంచారం

మూడు జిల్లాల సరిహద్దుల్లో పులి సంచారం

NZB: NZB, KMR సిరిసిల్ల జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో పులి సంచరిస్తోందని సిరికొండ ఎస్ఆర్ఎ నర్సింగ్ రావు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అటవీ సమీప గ్రామాల్లో రాత్రి పొలాలకు వెళ్లకూడదని, పశువులను అడవిలోకి తీసుకువెళ్లొద్దన్నారు. జినిగాల, వీర్నపల్లి, భీమ్నగర్, గరిగేపాటి ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్లు చెప్పారు.