VIDEO: చండూరులో బీజేపీ ఆధ్వర్యంలో బంద్‌కు పిలుపు
నల్లగొండ జిల్లా ఇవాళ చండూరు బంద్‌కు బీజేపీ పిలుపునిచ్చింది. రెండు రోజుల క్రితం జరిగిన రాజకీయ ఘర్షణలో కాంగ్రెస్ కార్యకర్తలు జరిపిన దాడిలో బీజేపీ కార్తకర్తలు గాయపడ్డారని బందుకు పిలుపునిచ్చింది. బందుకు పలు వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బందుకు పిలుపునిచ్చాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పట్టిష్ట ఏర్పాటు నిర్వహించారు.