ఈవీఎం గోదామును తనిఖీ చేసిన కలెక్టర్

ఈవీఎం గోదామును తనిఖీ చేసిన కలెక్టర్

CTR: కలెక్టర్ సుమిత్ కుమార్ కలెక్టరేట్‌లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని రాజకీయ పార్టీ నాయకుల ప్రతినిధులు, ఎలక్షన్స్‌కు సంబంధించిన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం రాజకీయ పార్టీ ప్రతినిధులతో కలిసి ఈవీఎం గోదాము తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, పార్టీల నాయకులు పాల్గొన్నారు.