పిల్ల వాగులో ఇసుక తోడేళ్లు..!
WNP: ఖిల్లా గణపురం మండలంలో పిల్ల వాగు నుంచి ఇసుక అక్రమ రవాణా ఆగడం లేదు. ప్రతి ఒక్కరూ ఆన్‌లైన్ అనుమతి పొంది తీసుకెళ్లాలని ప్రభుత్వం ఆదేశించినప్పటి నుంచి అ అక్రమార్కులు రాత్రివేళ తోడి డంపు చేసుకుని వాగు తాత్కాలిక రహదారి ఏర్పాటు చేసుకొని గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నారు. ఒక్క ట్రిప్పునకు రూ. 4 వేల నుంచి రూ. 6 వేల వరకు విక్రయిస్తున్నారు.