పచ్చికాపలములో ద్రౌపది అమ్మవారి ఊరేగింపు

పచ్చికాపలములో ద్రౌపది అమ్మవారి ఊరేగింపు

CTR: వెదురుకుప్పం మండలంలోని పచ్చికాపలంలో శ్రీకృష్ణ ద్రౌపది సమేత ధర్మరాజుల వారి విగ్రహాలకు శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ విగ్రహాలకు ఊరేగింపు నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో ద్రౌపది అమ్మ వారి తిరునాల నిర్వహిస్తామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. మరికొద్ది రోజుల్లో ఉత్సవాలను ప్రారంభిస్తామని పేర్కొన్నారు.