విద్యార్థులకు రగ్గుల పంపిణీ
NZB: చందూరు మండల కేంద్రంలోని బాలుర సంక్షేమ వసతి గృహంలో 25 మంది విద్యార్థులకు నిన్న రాత్రి రగ్గులను అందజేశారు. రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, ఏడీఈ తోట రాజశేఖర్ అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 900కు పైగా రగ్గులను రెడ్‌క్రాస్ సొసైటీ ద్వారా పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు.