ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ నిగినిలో ప్రమాదవశాత్తు కాలిపోయిన పంట బాధిత రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి: MLA అనిల్ జాదవ్
★ ఆదిలాబాద్‌లో కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ప్రారంభించిన DGP శివధర్ రెడ్డి 
★ బోథ్‌లో కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్
★ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టడం గొప్ప విషయం: జోగు రామన్న