ఇది రోడ్డు పరిస్థితి.. పట్టించుకోని అధికారులు

MDK: కంగి మండలం తడ్కల్ గ్రామ సమీపంలోని రహదారిపై మురికి నీరు పారుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు తెలిపారు. తడ్కల్ నుంచి దామరగిద్ద కువెళ్లే రహదారిలో స్థానిక కొత్త కాలనీ నుంచి వచ్చే మురికి నీరంతా రోడ్డుపై పారుతోంది. రోడ్డు పక్కన మురికి కాలువలు లేకపోవడంతో ఈ దుస్థితి నెలకొందని, వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని వాహనదారులు చెప్పారు.