VIDEO: ఇళ్లలోకి చేరిన వర్షపు నీరు

VIDEO: ఇళ్లలోకి చేరిన వర్షపు నీరు

KMR: రాజంపేట మండలంలో ఆదివారం సాయంత్రం నుంచి కురుస్తున్న భారీ వర్షం కారణంగా ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇలాంటి సమస్యలు తలెత్తడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వర్షపు నీరు బయటకు వెళ్లకపోవడం వల్ల గ్రామాల్లో నీటి నిల్వలు పెరిగి పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు.