బైక్ ఢీ కొని ఇద్దరికి తీవ్రగాయాలు

బైక్ ఢీ కొని ఇద్దరికి తీవ్రగాయాలు

ATP:పెద్దవడుగూరు మండలం కాసేపల్లి గ్రామం సమీపంలోని 44 హైవేపై మంగళవారం రోడ్డు క్రాస్ చేస్తున్న తిప్పారెడ్డి అనే వ్యక్తిని బైక్ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం గుత్తి ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యుల సూచనల మేరకు మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రానికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.