MGNREGA పేరును కొనసాగించాలి: షర్మిల

MGNREGA పేరును కొనసాగించాలి: షర్మిల

KRNL: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ చట్ట పరిరక్షణ యాత్ర మంగళవారం సాయంత్రం ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో జరిగింది. గార్గేయపురంలో నిర్వహించిన సభకు ప్రజల నుంచి విశేష స్పందన లభించగా, VG-B-RAMG స్థానంలో తిరిగి MGNREGA చట్టాన్ని పునరుద్ధరించాలని షర్మిల డిమాండ్ చేశారు. ఈ సభలో కొప్పుల రాజు, ఇతర నేతలు పాల్గొన్నారు.