ఐక్యంగా ఉన్నప్పుడే మా సహకారం ఉంటుంది: ఎమ్మెల్యే

ఐక్యంగా ఉన్నప్పుడే మా సహకారం ఉంటుంది: ఎమ్మెల్యే

RR: మన్సురాబాద్ డివిజన్ పరిధిలోని ప్రియదర్శిని కాలనీలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా అపార్ట్‌మెంట్ వాసులు ఎదుర్కొంటున్న సమస్యలపై వారితో చర్చించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఐక్యంగా ఉన్నప్పుడే అభివృద్ధి కార్యక్రమాలకు పూర్తిస్థాయిలో మా సహకారం ఉంటుందన్నారు.