నేడు అయ్యప్ప మహా పడి పూజ కార్యక్రమం
SRD : పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో 20వ అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమాన్ని గురువారం నిర్వహిస్తున్నట్లు పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారు ఒక ప్రకటనలో తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని అయ్యప్ప స్వామి మాలదారులు, భక్తులు, ప్రజలు, భారీ సంఖ్యలో పూజా కార్యక్రమానికి హాజరు కావలన్నారు.