హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ ఆర్టీసీ కార్మికులపై దాడిచేస్తే కఠిన చర్యలు: ఆర్టీసీ సంస్థ ఎండీ వై. నాగిరెడ్డి
➢ శంషాబాద్ నుంచి తిరుపతి వెళ్లాల్సిన విమానం ఆలస్యం.. అసహనం వ్యక్తం చేసిన ప్రయాణికులు
➢ బొల్లారంలో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు
➢ పుట్టుకతో వినికిడి లోపం ఉన్న చిన్నారులకు గాంధీ ఆస్పత్రిలో కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సలు ప్రారంభం