'నేషనల్ అవార్డుకు ఎంపికైన మునిగేటి గిరిధర్'

'నేషనల్ అవార్డుకు ఎంపికైన మునిగేటి గిరిధర్'

MHBD: తొర్రూరు మండలం సోమారం గ్రామానికి చెందిన దళిత నాయకుడు మునిగేటి గిరిధర్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నేషనల్ అవార్డుకు ఎంపికైనట్లు జాతీయ అధ్యక్షులు నల్ల రాధాకృష్ణ తెలిపారు. ఈ అవార్డు ఆహ్వాన పత్రాన్ని హైదరాబాదులోని బహుజన సాహిత్య అకాడమీ జాతీయ కార్యాలయంలో అందజేశారు.