'లేబర్ వెల్ఫేర్ బోర్డు స్కీములను ప్రైవేటీకరణ మానుకోవాలి'

'లేబర్ వెల్ఫేర్ బోర్డు స్కీములను ప్రైవేటీకరణ మానుకోవాలి'

SRCL: లేబర్ వెల్ఫేర్ బోర్డు స్కీంలను ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీకి కట్టబెట్టే నిర్ణయాన్ని ప్రభుత్వం మానుకోవాలని, సీఐటీయూ భవన నిర్మాణ రంగ సహాయ కార్యదర్శి గురజాల శ్రీధర్ అన్నారు. శనివారం బోయినపల్లి మండలం కొత్తపేట గ్రామంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 25వ తేదీన అనగా సోమవారం రోజున భవనిర్మాణ కార్మికుల సమస్యలపై కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తామని తెలిపారు.