'వర్షాలు.. విద్యుత్ పట్ల జాగ్రత్త అవసరం'

'వర్షాలు.. విద్యుత్ పట్ల జాగ్రత్త అవసరం'

MDK: వర్షాల కారణంగా విద్యుత్ భద్రతా ప్రమాణాలను పాటించకుంటే ప్రమాదాలకు ఆస్కారం ఉందని మెదక్ విద్యుత్తుశాఖ సూపరింటెండెంట్​ ఇంజనీర్​ నారాయణ నాయక్ పేర్కొన్నారు. ప్రస్తుత వర్షాకాలంలో జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ విద్యుత్తు పట్ల ఎంతో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందన్నారు.