అమ్మవారి జాతరలతోనే గ్రామశాంతి: ఎమ్మెల్యే

అమ్మవారి జాతరలతోనే గ్రామశాంతి: ఎమ్మెల్యే

ELR: భీమవరం మండలం బేతపూడి గ్రామంలోని శ్రీమహంకాళి మహాలక్ష్మి అమ్మవార్ల జాతర మహోత్సవాల వేడుకలలో రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు శుక్రవారం పాల్గొని పూజలు నిర్వహించారు. ఆలయ ట్రస్టీ సభ్యులు స్వాగతం పలికి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆలయ మర్యాదలతో ఎమ్మెల్యే అంజిబాబును సత్కరించారు.