VIDEO: 'ముఖ్యమంత్రి రాకను స్వాగతిస్తున్నాం'

VIDEO: 'ముఖ్యమంత్రి రాకను స్వాగతిస్తున్నాం'

MDCL: డిసెంబర్ 7న సీఎం రేవంత్ రెడ్డి రాకను ఓయూ విద్యార్థులుగా స్వాగతిస్తున్నామని ఓయూ విద్యార్థి టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ అన్నారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. ప్రజా పాలన వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ వందేళ్ల ప్రతిష్టను పెంచే విధంగా ఆలోచన చేస్తున్నారన్నారు.