జట్టు రాలడం తగ్గాలంటే.. ఇలా చేయండి!

జట్టు రాలడం తగ్గాలంటే.. ఇలా చేయండి!

జట్టు రాలడం అనేది ప్రస్తుత కాలంలో చాలా మందికి ఉన్న ప్రధాన సమస్య. అయితే కొన్ని అలవాట్లను మార్చుకోవడం ద్వారా జట్టు రాలడాన్ని తగ్గించ్చుకోవచ్చని నిపుణులు తెలిపారు. ముఖ్యంగా పోషకాహారం, ఒత్తిడి తగ్గించుకోవడం, తగినంత నిద్ర, స్కాల్ప్ ఆరోగ్యంపై దృష్టి పెట్టడం వల్ల జట్టు రాలడం తగ్గడమే కాకుండా మంచిగా పెరుగుదలను ప్రోత్సహించవచ్చని పేర్కొన్నారు.