పామ్ ఆయిల్ సాగుకు సబ్సిడీల ఊతం

పామ్ ఆయిల్ సాగుకు సబ్సిడీల ఊతం

WNP: వనపర్తి మండలం పెద్దగూడెం రైతులు పామ్ ఆయిల్ పంట సాగు లాభదాయకంగా ఉందని చెబుతున్నారు. నాలుగేళ్ల క్రితం 7 ఎకరాల్లో ఈ పంట వేశామని, నాలుగు నెలల్లో 4 టన్నుల దిగుబడి వచ్చిందని తెలిపారు. టన్నును రూ.19 వేలకు విక్రయించినట్లు చెప్పారు. మొక్కను రూ. 20కే ఇచ్చారని, 90 శాతం సబ్సిడీపై డ్రిప్ కూడా ఇచ్చారని రైతులు వెల్లడించారు.