VIDEO: డ్రగ్స్ కేసుపై కొండ రాజీవ్ గాంధీ ఆగ్రహం
VSP: హైదరాబాద్ ఫార్మ్‌హౌస్‌లో జరిగిన డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ పట్టుబడటంపై వైసీపీ అధికార ప్రతినిధి కొండ రాజీవ్ గాంధీ తీవ్రంగా స్పందించారు. “సే నో టు డ్రగ్స్” అంటూ ప్రచారం చేసే చంద్రబాబు, లోకేష్‌లు ఈ ఘటనపై మౌనం వహించడం ఎందుకని ప్రశ్నించారు. ఎంపీ వ్యవహారం కూటమి ప్రభుత్వ పాలనలో డ్రగ్స్ సంస్కృతికి అద్దం పడుతోందని విమర్శించారు.