13న జవహర్ నవోదయ ప్రవేశ పరీక్షలు: డీఈఓ

13న జవహర్ నవోదయ ప్రవేశ పరీక్షలు: డీఈఓ

KDP: జవహర్ నవోదయ ఆరో తరగతి ప్రవేశ పరీక్షలు ఈనెల 13న (శనివారం) జరగనున్నాయని డీఈవో షంషుద్దీన్ తెలిపారు. జిల్లావ్యాప్తంగా 14 కేంద్రాల్లో 2616 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు పరీక్ష సమయం11:30 తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను అనుమతించరు.సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు నిషేధించబడ్డాయన్నారు.