'విద్యుత్ షాక్‌తో హోంగార్డు మృతి'
VKB: విద్యుత్ షాక్‌తో హోంగార్డు మృతి చెందిన సంఘటన VKB జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లా SP కార్యాలయంలో హోంగార్డ్ వాహనాలు కడుగుతుండగా ఒక్కసారిగా విద్యుత్ షాక్ కు గురైయ్యాడు. గమనించిన స్థానిక పోలీసులు ఆయనను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న SP నారాయణరెడ్డి, అడిషనల్ SP, DSP ప్రభుత్వాసుపత్రికి చేరుకొని పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.