VIDEO: పాఠశాల ఎదుట తల్లిదండ్రుల ఆందోళన

VIDEO: పాఠశాల ఎదుట తల్లిదండ్రుల ఆందోళన

HNK: నయీంనగరంలో తేజస్వీ ప్రైవేట్ పాఠశాలలో15 రోజుల క్రితం 9వ తరగతి చదువుతున్న బాలుడు ఆడుకుంటూ మృతిచెందిన ఘటన విషయం తెలిసిందే. ఈ ఘటన మరువకముందే గురువారం 4వ తరగతి చదువుతున్న పాఠశాలలో బాలుడు ఆడుకుంటూ స్పృహ తప్పి పడిపోవడంతో పాఠశాల సిబ్బంది స్థానిక ఆసుపత్రికి తరలించారు. వైద్యులు బాలుడు బ్రెయిన్ డేడ్ అయ్యాడని తెలిపారు. దీంతో పాఠశాల బాధిత కుటుంబ సభ్యులు ఎదుట ఆందోళన దిగారు.