ఇరాన్‌పై పట్టు సాధించేందుకు అమెరికా వ్యూహం

ఇరాన్‌పై పట్టు సాధించేందుకు అమెరికా వ్యూహం

ఇరాన్ భూభాగంపై దాడులకు అమెరికా సిద్ధమైంది. ఇరాన్‌పై పట్టు సాధించేందుకు అమెరికా కొత్త వ్యూహం రచిస్తోంది. ఈ మేరకు పశ్చిమాసియాకు అమెరికా మెరైన్ కమెండోలు చేరుకుంటున్నారు. USS ట్రిపోలి యుద్ధనౌకలో 2500 మంది మెరైన్ కమెండోలను సముద్రమార్గంలో తరలిస్తున్నారు. 20 యుద్ధ విమానాలు, ఫైటర్ జెట్లను సిద్ధం చేశారు.