'వరదల దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలి'

'వరదల దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలి'

NTR: భారీ వర్షాలు వరదల దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ లక్ష్మిశ అన్నారు. బుధవారం మున్సిపల్‌ కమిషనర్‌ హెచ్‌ఎం ధ్యాన చంద్రతో కలసి నగరంలో సుడిగాలి పర్యటన చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో వరద హెచ్చరికల బోర్డులను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. సమస్యల సత్వర పరిష్కారానికి 91549 70454తో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశామన్నారు.