ఖైదీలకు న్యాయ విజ్ఞాన సదస్సు

మన్యం: జాతీయ న్యాయసేవ అధికారి సంస్థ( న్యూఢిల్లీ) ఉత్తర్వుల మేరకు జిల్లా న్యాయ సేవ అధికారి సంస్థ కార్యదర్శి కృష్ణ ప్రసాద్ బొబ్బిలి, పార్వతీపురం సబ్ జైలును శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కారాగారంలో ఉన్న ఖైదీలకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించి, చట్టాలపై అవగాహన కల్పించారు. ఖైదీల పట్ల సిబ్బంది గాని, తోటి ఖైదీలుగాని ఎటువంటి వివక్ష చూపించారాదని సూచించారు.