యువతి మిస్సింగ్.. కొనసాగుతున్న దర్యాప్తు

యువతి మిస్సింగ్.. కొనసాగుతున్న దర్యాప్తు

VZM: ఎస్.కోట మండలం పోతనపల్లి గ్రామానికి చెందిన పోలిశెట్టి మానస(19) అనే యువతి ఇంటి నుండి గుడికి వెళ్లి వస్తానని సోమవారం ఉదయం వెళ్లింది. ఎంతసేపైనా ఆ యువతి తిరిగి ఇంటికి రాకపోవడంతో తల్లి ఆదిలక్ష్మి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా సీఐ నారాయణమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.