అక్షరాంధ్ర.. స్వర్ణాంధ్రకు వెలుగుబాట: కలెక్టర్

NTR: స్వర్ణాంధ్ర, వికసిత్ భారత్ సాకారానికి అక్షరాంధ్ర వెలుగుబాట అని సమష్టి కృషితో అక్షరాస్యత కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అన్నారు.కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. 2025-26 సంవత్సరానికి సంబంధించి అక్షరాస్యత లక్ష్యాలను చేరుకునేందుకు సరైన ప్రణాళికతో పనిచేయాలని ఆదేశించారు