నామినేషన్ పత్రాలను చోరీ నిందితులపై చర్యలు: ఎస్పీ
VKB: నామినేషన్ పత్రాలను చోరీ చేసిన నిందితులను వదిలిపెట్టమని ఎస్పీ స్నేహమేరా అన్నారు. పెద్దేముల్ మండలం గొట్లపల్లి నామినేషన్ క్లస్టర్‌లో చోరీపై ఎస్పీ స్పందించారు. గొట్లపల్లి క్లస్టర్‌లో తాళం పగలగొట్టి హన్మాపూర్, గిర్మాపూర్, జయరాంతండా (ఐ) గ్రామాలకు సంబంధించిన నామినేషన్ పత్రాలు చోరీ ఘటనపై విచారణ చేపట్టామన్నారు.