నిరుపేదలకు అండగా సీఎంఆర్‌ఎఫ్‌: ఎమ్మెల్యే

నిరుపేదలకు అండగా సీఎంఆర్‌ఎఫ్‌: ఎమ్మెల్యే

BDK: నిరుపేదల వైద్యం ఖర్చులకు సీఎంఆర్‌ఎఫ్‌ పథకం ఆర్థికంగా అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తెలిపారు. బుధవారం మణుగూరు క్యాంపు కార్యాలయంలో రూ.లక్ష 15 వేలు విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. పేదల వైద్యానికి CMRF పథకం భరోసా కల్పిస్తూ వారిని ఆదుకుంటుందని అన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు నవీన్ ఉన్నారు.