VIDEO: 'మా టీచర్ ఏ తప్పు చేయలేదు'

VIDEO: 'మా టీచర్ ఏ తప్పు చేయలేదు'

NLR: తమ పాఠశాల ఉపాధ్యాయుడు అంకయ్యపై తప్పుడు కేసు పెట్టారంటూ విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన బాట పట్టారు. బాలాయపల్లి మండలం జయంపు ఎస్టీ కాలనీలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న అంకయ్యపై విద్యార్థులు సమాచారం ఇచ్చారంటూ ఎంఈవో ప్రదీప్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఆయనపై పోక్సో కేసు నమోదు చేయడం బాధాకరమన్నారు.