కర్నూల్  జిల్లా టాప్ న్యూస్ @12PM

కర్నూల్  జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ కర్నూలులో ఆటో డ్రైవర్ల అఘాయిత్యం.. గర్భం దాల్చిన 14 ఏళ్ల బాలిక
✦ IPL మ్యాచ్‌ల సందర్భంగా క్రికెట్ బెట్టింగ్‌లపై చర్యలు తీసుకుంటాం: ఎస్పీ సునీల్
✦ సూదేపల్లిలో రైల్వే ట్రాక్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
✦ మహానంది పుణ్యక్షేత్రానికి రూ.32,29,396 హుండీ ఆదాయం: ఈవో శ్రీనివాస్